హైదరాబాద్: 28°C
వ్యాపారం

జియో యూజర్లకు షాక్

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగా అందిస్తున్న గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌ను నిలిపివేసింది. ఇకపై కొత్తగా రీఛార్జ్ చేసుకునేవారికి ఈ ప్రయోజనం లభించదు. ఇప్పటికే ఆఫర్ పొందినవారికి మాత్రం 18 నెలల సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతుంది. మరోవైపు, అర్హత కలిగిన కొన్ని ప్లాన్లపై కాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్లను జియో అందిస్తోంది.