WGL: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం రేపు కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో ఆశాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పిలుపునిచ్చారు. 18 వేల వేతనం, ఉద్యోగ భద్రత, పెండింగ్ వేతనాలు, ఎన్సీటీ టార్గెట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా!


