ఖమ్మంలో ఉమ్మడి జిల్లా ఏసీబీ కార్యాలయాన్ని విడోస్ కాలనీ నుంచి పాత మున్సిపల్ కార్యాలయ భవనానికి మార్చారు. నూతన కార్యాలయాన్ని ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆదివారం ప్రారంభించారు. అవినీతి నిరోధించడానికి 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
తెలంగాణ
ఏసీబీ నూతన కార్యాలయం ప్రారంభం


