శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి కార్యకర్తల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని కోరారు. 60 డివిజన్లకు రూ.40 కోట్లతో సెంట్రల్ లైటింగ్, అరసవల్లికి రూ.100 కోట్ల ప్రసాద్ నిధులు వస్తాయన్నారు. వైసీపీ నుంచి సుమారు 400 మంది టీడీపీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేయాలి


