హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త బస్టాండ్‌లో ఆగని ఆర్టీసీ బస్సులు

SRPT: నగర్ కొత్త బస్టాండ్ వద్ద కొన్ని ఆర్టీసీ బస్సులు ఆగకుండా వెళ్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి అన్ని బస్సులు బస్టాండ్‌లో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.