MLG: ఏటూరునాగారం కేంద్రంగా నూతన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయాలని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఆరు మండలాల న్యాయవాదులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కోర్టు సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
వార్తలు
కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్


