GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 800 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్టు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులో 316.47 మీటర్ల వాటర్ లెవెల్ ఉన్నట్లు పేర్కొన్నారు. 2.236 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు 1000, కుడి కాలువకు 730 క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు


