GNTR: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో, మూడో విడత నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. రెండో విడతలో చేబ్రోలు, పొన్నూరు, తెనాలి, కొల్లిపర, పెదకాకాని మండలాల్లో నవంబరు 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు సర్వం సిద్ధం


