WG: పురపోరులో నామినేషన్ల ఘట్టం సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. ఆదివారం భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో 135 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో ఛైర్‌పర్సన్‌కు 4, కౌన్సిలర్లకు 131 ఉన్నాయి. కూటమి పార్టీలు, వైకాపా నుంచి ఛైర్‌పర్సన్ అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.ఇవాళ ఆయా పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటితో ముగియనున్న గడువు


