హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రిగోల్డ్ బాధితులకు అలెర్ట్!

ELR: అగ్రిగోల్డ్ బాధితుల నుంచి బాండ్లు స్వీకరించేందుకు APCID అధికారులు మండలాల వారీగా తేదీలు ప్రకటించారు. ఈ నెల 16న కామవరపుకోటలో బాండ్లను స్వీకరించనున్నారు. 17-19న పెదవేగి, 20, 21న ఆకివీడు మండలాల బాధితుల నుంచి బాండ్లు స్వీకరిస్తామన్నారు. ఒరిజినల్ బాండ్‌తో పాటు ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం, పాన్ కార్డు జత చేసి అధికారులకు సమర్పించాలని సూచించారు.