హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛా ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

అన్నమయ్య: పింఛా ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 982.999 అడుగులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 0.33 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.083 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి 8 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఔట్ ఫ్లో రూపంలో 4 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.