TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈనెల 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నకూటోత్సవం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 11:45 నుంచి 1:30 వరకు ఆలయంలో గోష్ఠి కార్యక్రమం, అదేరోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపారాధన కార్యక్రమం జరపనున్నారు. ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు కార్తీక ఉత్సవాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి సంగీత విభావరి, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించనున్నాయి.
వార్తలు
24న యాదగిరిగుట్టలో అన్నకూటోత్సవం


