సత్యసాయి: హిందూపురం సుభాష్ నగర్, ముదిరెడ్డిపల్లికి చెందిన డి. శ్రవణ్ రాజ్ (15) కనిపించడం లేదు. సేవా మందిర్ ఏఎం లింగన్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చివరిసారిగా ఆకుపచ్చ ఫుల్ షర్ట్, బూడిద రంగు ప్యాంట్ ధరించాడు. ఆచూకీ తెలిసిన వారు 9440796844, 9542024307, 99028899858 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
హిందూపురంలో 15 ఏళ్ల బాలుడు అదృశ్యం


