PLD: నరసరావుపేట మండలం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కార్తీకమాసం సందర్భంగా అయ్యప్ప స్వాములు, భక్తులతో రద్దీ నెలకొంది. వేలాదిగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది.
ఆంధ్రప్రదేశ్
కార్తీకమాస వేళ కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు


