SKLM: శ్రీ సత్య సాయి 101వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే శుభవార్త తెలిపింది. ఈ మేరకు శ్రీకాకుళం రోడ్డు-యలహంక(నం.08555, 08556) మధ్య ఈనెల 20న ఒక ట్రిప్ ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైలుకు 2 సెకండ్ ఏసీ, 4 థర్డ్ ఏసీ, 7 స్లీపర్, 4 జనరల్ కోచ్లు ఉంటాయి. ఇది విశాఖ విజయవాడ స్టేషన్లో ఆగనుంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం రోడ్డు - యలహంక ప్రత్యేక రైలు


