హైదరాబాద్: 28°C
క్రైమ్

డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వహకుడు ఆత్మహత్య

TG: హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మైక్రోపాక్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వహకుడు ఉపేందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.15 లక్షల బిల్లుల బకాయిలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బకాయిలు ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.