TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ బహదూర్‌గూడ దగ్గర భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుల్లెట్ ట్రైన్ కోసం కేటాయించిన భూముల్లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
క్రైమ్
భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో ప్రజలు


