హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లాడలో కుమ్మరుల వనసమారాధన

KMM: తల్లాడలో ఉమ్మడి జిల్లా కుమ్మరుల వనసమారాధన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మాట్లాడుతూ కుమ్మరులు విద్య, ఉద్యోగాల్లో రాణించి ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, నాయకులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.