హైదరాబాద్: 28°C
వార్తలు

డోర్నకల్ MLA పర్యటన వివరాలు ఇవే!

MHBD: డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ సోమవారం పలు మండలాల్లో పర్యటించి లబ్ధిదారులకు ఇళ్లు, పింఛన్ పత్రాలు అందజేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు తొర్రూరు లో డబుల్ బెడ్‌ రూమ్ పత్రాలు పంపిణీ చేస్తారు. ఉదయం 10:30కి దంతాలపల్లి లో, మధ్యాహ్నం 1 గంటకు నరసింహులపేట లో, 3 గంటలకు మరిపెడలో నూతన పింఛన్ మంజూరు పత్రాలను ఆయన అందజేయనున్నారు.