పాలకుర్తి 132/33కేవీ సబ్స్టేషన్ పరిసరాల్లో చెట్లు భారీగా పెరిగాయి. కేంద్రానికి వెళ్లే దారిలోనూ పెద్ద చెట్లు ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఈ పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్స్టేషన్ ముళ్ల చెట్లను పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు.
తెలంగాణ
సబ్ స్టేషన్ దారిలొ ముళ్ల చెట్లు!


