హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యమైన విద్యే లక్ష్యం: MLA

MHBD: నర్సింహులపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు పనులను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పరిశీలించారు. పనుల పురోగతి, మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమని, పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆయన సూచించారు.