హైదరాబాద్: 28°C
తెలంగాణ

MRPS, MSP ముఖ్య కార్యకర్తల సమావేశం

BHPL: టేకుమట్ల మండల కేంద్రంలో MRPS, MSP ముఖ్య కార్యకర్తల సమావేశం మచ్చ శ్రీకాంత్ మాదిగ, మాడుగుల వీరయ్య మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథి అంబాల చంద్రమౌళి మాదిగ మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ నెల 20న జరిగే MSF జిల్లా కమిటీ ఎన్నికలకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.