BDK: చర్ల మండలంలో సోమవారం పెన్షన్లు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు రాహుల్ విజ్ఞాన్ స్కూల్లో జరిగే కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొననున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ నాయకులు కోరారు.
తెలంగాణ
MLA తెల్లం రేపటి పర్యటన వివరాలు


