BHPL: చిట్యాల మండలం కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ను VCK యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్ సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన దుప్పట్లను పరిశీలించి, చలికాలంలో అవసరమైన సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ
ఎస్సీ హాస్టల్లో వసతులపై ఆరా!


