KMM: మధిరలో మున్నూరు కాపుల వనసమారాధన ఉత్సాహంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంఘం జిల్లా అధ్యక్షులు శెట్టి రంగారావు మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో సాగాలని పిలుపునిచ్చారు. సంఘం నాయకులు గోవింద్ శ్రీనివాసరావు, హనుమంతరావు, బండారు నరసింహారావు, నాగభూషణం, కిషోర్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా మున్నూరు కాపుల వనభోజనాలు!


