BDK: మణుగూరు శ్రీవిజ్ఞాన్ స్కూల్ విద్యార్థి గోపిరామ్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. సంగారెడ్డిలో జరిగిన SGFI ఫైనల్స్‌లో ఖమ్మం జిల్లా తరఫున ఆడి ప్రతిభ చాటాడు. కొత్తమల్లేపల్లికి చెందిన గోపిరామ్‌ను పాఠశాల కరస్పాండెంట్ సాంబశివారెడ్డి అభినందించారు. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
వార్తలు
జాతీయ స్థాయికి ఎంపికైన గోపిరామ్


