హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ కాలుష్యం.. కేంద్రమంత్రిపై విమర్శలు

ఢిల్లీ కాలుష్యంపై కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ స్పందించకపోవడాన్ని ఐజా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా తీవ్రంగా విమర్శించారు. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వేళ 'రైట్ టు బ్రీత్' హక్కుపై NOV 12న ఈమెయిల్ పంపినా మంత్రికానీ, కార్యాలయం కానీ స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యలు చెప్పుకుంటే మంత్రులు తలుపులు తెరిచే ఉంచాలని హితవు పలికారు.