హైదరాబాద్: 28°C
వార్తలు

జానపద కళాకారుల అధ్యక్షుడిగా రాంబాబు

MLG: ములుగు జిల్లా కళాకారుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వావిలాల రాంబాబు, ఉపాధ్యక్షులుగా బొమ్మకంటి రజిత, మోతే రమేష్, ప్రధాన కార్యదర్శిగా అజ్మీర వెంకట్రాం ఎన్నికయ్యారు. కళాకారుల ఐక్యత, సంక్షేమం, హక్కుల సాధనతో పాటు ప్రత్యేక కళాభవనం ఏర్పాటు, మరుగున పడుతున్న జానపద కళలకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.