హైదరాబాద్: 28°C
క్రైమ్

ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా గుట్టురట్టు

TG: ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా నెట్‌వర్క్‌ను పోలీసులు గుట్టురట్టు అయింది. కోల్‌కతా, HYD, కరీంనగర్ మధ్య అక్రమ దందా నిర్వహిస్తున్నారు. ఈగల్ ఫోర్స్ ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 31 నిషేధిత ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌లో మహమ్మద్ ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మైనర్‌కు ఈ-సిగరెట్లు అమ్ముతూ నిందితుడు పట్టుబడ్డాడు.