TG: కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన చంద్రయ్య (53) ప్రయత్నించారు. అయితే రైలు ఎక్కే క్రమంలో జారి ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోవడంతో వెంటనే ఆర్‌పీఎఫ్ పోలీసులు గమనించి కాపాడారు.
క్రైమ్
రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తి.. కాపాడిన పోలీసులు


