TG: సిద్దిపేట వెటర్నరీ కాలేజీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. విద్యార్థినులను వేధిస్తున్నారంటూ ప్రిన్సిపాల్ రాజేందర్‌పై ఆరోపణలు వచ్చాయి. రాత్రి సమయంలో హాస్టల్ దగ్గరకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించినట్లు.. సెల్ఫోన్లో అశ్లీల సందేశాలు పంపుతున్నట్లు విద్యార్థినులు ఆరోపించారు. దీంతో ప్రిన్సిపాల్ రాజేందర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు.
క్రైమ్
విద్యార్థులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు


