TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. కారును ఢీకొట్టి ఆపకుండా అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఘటన చూసి నాలుగు కార్లలో లారీని స్థానికులు వెంబడించారు. పాస్తాపూర్ ప్లైఓవర్ వద్ద అడ్డుకోబోయిన కార్లను సైతం ఢీకొట్టి పరారయ్యేందుకు లారీ డ్రైవర్ యత్నించాడు. అయితే లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు పీఎస్‌కు తరలించారు.
క్రైమ్
బీభత్సం.. కారును ఈడ్చుకెళ్లిన లారీ


