హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీ అగ్నిప్రమాదం.. నిప్పు పెట్టిన ఆకతాయిలు!

TG: హైదరాబాద్‌ KPHBలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆకతాయిలే నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.