హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైలు బోగీలు తగలపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.