ATP: ఉన్మాది దాడిలో గాయపడిన రాప్తాడు బాలిక ఆరోగ్యం నిలకడగా మెరుగుపడుతోందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆక్సిజన్ స్థాయి 99 శాతానికి చేరిందని, సాయంతో నెమ్మదిగా నడుస్తోందని పేర్కొన్నారు. వైద్యులు ఛాతీ డ్రెయిన్ తొలగించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. బాలిక త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
వార్తలు
రాప్తాడు బాలిక ఆరోగ్యంపై కీలక అప్ డేట్


