యూపీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాజకీయ వ్యూహానికి పదునుపెట్టింది. అయోధ్య, వారణాసి తర్వాత శ్రీకృష్ణ జన్మభూమిని తన రాజకీయ అజెండాలో కీలకంగా చేర్చింది. శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదం అంశాలతో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ అంశంతో హిందూ ఓట్లను సంఘటిత చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని నేతలకు అధిష్టానం సూచించిది.
వార్తలు
అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి


