హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రిస్టాక్‌తో రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు: కలెక్టర్

ATP: అగ్రిస్టాక్ సమాచారాన్ని రైతులకు ఉపయోగపడేలా వినియోగించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అగ్రిస్టాక్ ద్వారా ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు, బీమా, నష్టపరిహారం, వ్యవసాయ సలహాలు, మద్దతు ధర కొనుగోళ్లలో రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.