హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

SS: కదిరి పట్టణ అభివృద్ధితో పాటు కదిరి కొండ గిరి ప్రదక్షిణ మార్గాన్ని సుందరీకరిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. తిరుమాడవీధుల రోడ్డు విస్తరణ, జీవిమాను సర్కిల్–ఇక్బాల్ రోడ్డు పనులు చేపడతామన్నారు. స్థానికులకు న్యాయమైన పరిహారం అందించి, కదిరిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.