ATP: రీసర్వేకు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జేసీ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీసర్వే పురోగతిపై సమీక్షించారు. భూ రికార్డుల్లో లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, శాఖల సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రీసర్వే పెండింగ్ అంశాలు త్వరగా పరిష్కరించాలి: జేసీ


