హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పుట్టపర్తి శివాలయంలో సామూహిక దీపారాధన

SS: కార్తీకమాస సోమవారం సందర్భంగా పుట్టపర్తి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి సామూహిక దీపారాధన చేశారు. శివనామస్మరణతో ఆలయం మార్మోగింది. దీపాల వెలుగులతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, భక్తుల రద్దీ పెరిగింది.