మార్కాపురం జిల్లాలోని 21 మండలాలకు గాను 19 మండలాలు తీవ్ర కరవు ప్రభావానికి గురైనట్లు కలెక్టర్ విజయ సునీత సోమవారం తెలిపారు. ఖరీఫ్ 2026లో సాధారణ వర్షపాతం 424.3 మి.మీ. కాగా, 197.6 మి.మీ. మాత్రమే నమోదైందని వెల్లడించారు. తాగునీరు, పశువులకు మేత, ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
వార్తలు
కరవు నివారణకు ప్రత్యేక కార్యాచరణ


