BHNG: ఆలేరు మండలం శారాజీపేట సబ్‌స్టేషన్ పరిధిలో రేపు (మంగళవారం) విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. నిర్వహణ పనుల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ కోరింది.
వార్తలు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


