కోనసీమ: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ద్వారపూడి శ్రీ చెకూరి కాశీ విశ్వనాథరాజు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఐదుగురు జర్నలిస్టులను సన్మానించారు. జర్నలిస్టులు నిజమైన వార్తలను గుర్తించడం, తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండటంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
ఐదుగురు జర్నలిస్టులకు సత్కారం


