ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. వారి సమస్యలను శ్రద్ధగా విని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
3 టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీలో సీపీ


