మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆయుర్వేద విభాగం వైద్యుని పోస్టు 3 సంవత్సరాలుగా ఖాళీగా ఉండడంతో ప్రజలు రోగులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో డా.నారాయణ ప్రభుత్వాసుపత్రిలో ఆయుర్వేద వైద్యులుగా పనిచేసి నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ అయ్యారు. అప్పటినుండి ఆయుర్వేద విభాగం వైద్యున్నీ నియమించలేదు. సిబ్బంది ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు.
తెలంగాణ
మూడు సంవత్సరాలుగా భర్తీకాని పోస్టులు


