ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామిని మంగళవారం సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కలెక్టర్.. కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
కసాపురం ఆంజనేయ స్వామి సేవలో సత్యసాయి కలెక్టర్


