సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు పుట్టపర్తి ప్రశాంతి నిలయం సిద్ధమవుతోంది. 150 మందికి పైగా వైద్యులతో వైద్య శిబిరం ఈ నెల 16 నుంచి 24 వరకు కొనసాగుతుంది. 22న 45వ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారు. 23న ప్రధాన జన్మదిన వేడుకలు, రథయాత్ర జరుగుతాయని ట్రస్ట్ ఎండీ రత్నాకర్ సోమవారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో శతజయంతి ముగింపు సందడి


