NTR: అక్వాన్ తుపాను నేపథ్యంలో విద్యుత్ అంతరాయాలు తగ్గించేందుకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి టెలీకాన్ఫరెన్స్‌లో క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.ఇవాళ, రేపు అవసరమైన నివారణ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి సబ్‌డివిజన్‌లో 9.1 మీటర్ల స్తంభాలు, 8 మీటర్ల స్తంభాలు సిద్ధంగా ఉంచాలన్నారు. అలాగే జేసీబీలు, సిబ్బందిని అందుబాటులో పెట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తుపాను వేళ విద్యుత్ శాఖ అప్రమత్తం


