AKP: త్రీవ తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో నర్సీపట్నం విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ వైర్లకు సమాంతరంగా పెరిగిన చెట్ల కొమ్మలను యుద్ధ ప్రాతిపదిగిన తొలగిస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు విద్యుత్ వైర్లకు చెట్లు కొమ్ములు తగిలి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EPDCIL EE వెంకటరమణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: యుద్ధ ప్రాతిపదికన చెట్ల కొమ్మలు తొలగింపు


