హైదరాబాద్: 28°C
క్రైమ్

IVF సెంటర్ల స్కాం.. వెలుగులోకి కీలక విషయాలు

TG: అండాల సేకరణ స్కాంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 14 IVF సెంటర్లతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. IVF సెంటర్ల నుంచే నేరుగా ఏజెంట్లకు డబ్బులు పంపినట్లు తెలిపారు. కొంత మొత్తం యువతులకు ఏజెంట్లు అందించారని వెల్లడించారు. 8 మంది నిందితులు కస్టడీలో వెల్లడించారని చెప్పారు.